యాలాల కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నల్ల బ్యాడ్జిలతో నిరసన: వెంకట్ , మొలక ప్రతినిధి

 తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(TSUTF) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కేజీబీవీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కారించాలని భోజన విరామ సమయంలో     కెజిబివి యాలాల ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జిలతో నిరసన కార్యక్రమం భోజన సమయంలో స్కూల్లో చేపట్టారు  ఈ కార్యక్రమంలో మండల so మంగమ్మ కేజీబీవీ యు ఆర్ ఎస్ సమగ్రశిక్ష ఉద్యోగుల సమస్యలు దీర్ఘకాలంగా అపరిస్కృతంగా ఉన్నాయి రెండు దశాబ్దాలుగా వేతనాలు అరకొరగానే ఉన్నాయి వీరికి కనీస మూలవేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు
కామెంట్‌లు