సురపాలుడు వృక్షశాస్త్రంని 10_12శతాబ్దాలక్రితమే రాశాడు.వృక్షాలు 4రకాలు.వనస్పతులు ,పువ్వులులేకుండ కాయలు కాసేది. ద్రుమములు, పూలు కాయలుండే చెట్లు.లతలు పాకే తీగెలు.గుల్మములు, బాగా పొట్టిగా ఉండి నిండా కొమ్మలుండే చెట్లు.చైతన్యం అంతటా విశ్వంలో వ్యాపించిఉంది. త్యాగయ్య తన కీర్తన లో" చీమలో బ్రహ్మలో శివ కేశవాదులలో" ఈచైతన్యాన్ని దర్శించి" ఎవరనీ నిర్ణయించేదిరా? నిన్నెట్లాఆరాధించేదిరా?" అన్నారు.జార్జ్ వాల్డ్ అన్నాడు"చైతన్యం మెదడులో గాక సర్వత్రా వ్యాపించింది.అది ఆగదు, అలా సాగుతున్న అంతులేని పయనం.ఫ్రిట్జాఫ్ కాప్రా ఇలా నటరాజుని దర్శించాడు"కుడిచేతి డమరుకం నూతన అణువులసృష్టి. ఎడంచేతిలోని అగ్నిశిఖ పాత అణువులు,ప్రళయానికి సంకేతం! కుడిచేతి అభయముద్ర,ఎడమచేతి వరముద్రతో తనపాదాలనాశ్రయించమన్నాడు. ఈవిషయాల్ని కాప్రాతన",ది టావో ఆఫ్ ఫిజిక్స్" లో వివరించాడు.కోటి 20లక్షలు అమ్ముడైన ఆపుస్తకానికి ఆధారం మన వేదాలు! కానీ మనం నమ్మని దౌర్భాగ్యం!?🌹
వేద విజ్ఞానం! సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి