కంది: మండలంలోని ఆయుధ కర్మాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిబ్రవరి నెలలో 100% హాజరు సాధించిన విద్యార్థులకు సోమవారం నాడు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఆరు నుండి పది తరగతుల వరకు 15 మంది విద్యార్థులు 100 శాతం హాజరు సాధించారు. వీరిని ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు విజయభాస్కర్, ఉపాధ్యాయులు రవీందర్, చవాన్ సుభాన్ సింగ్, శ్రీనివాసరావు, సంధ్య, సలోమి పాల్గొన్నారు. విద్యార్థులు పదో తరగతి చెందిన సాత్విక, మమత, పావని, అరవింద్, మహేశ్వరి, సృష్టి, పూజ, అభినశ్రీ, రిషిక, విష్ణువర్ధన్, వైష్ణవి, మౌనిక, శ్రావణ్, మహన్య ప్రశంసా పత్రాలు పొందారు.
ఆయుధ కర్మాగారం ఉన్నత పాఠశాలలో హాజరులో ప్రశంసా పత్రాలు
• T. VEDANTA SURY
కంది: మండలంలోని ఆయుధ కర్మాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిబ్రవరి నెలలో 100% హాజరు సాధించిన విద్యార్థులకు సోమవారం నాడు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఆరు నుండి పది తరగతుల వరకు 15 మంది విద్యార్థులు 100 శాతం హాజరు సాధించారు. వీరిని ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు విజయభాస్కర్, ఉపాధ్యాయులు రవీందర్, చవాన్ సుభాన్ సింగ్, శ్రీనివాసరావు, సంధ్య, సలోమి పాల్గొన్నారు. విద్యార్థులు పదో తరగతి చెందిన సాత్విక, మమత, పావని, అరవింద్, మహేశ్వరి, సృష్టి, పూజ, అభినశ్రీ, రిషిక, విష్ణువర్ధన్, వైష్ణవి, మౌనిక, శ్రావణ్, మహన్య ప్రశంసా పత్రాలు పొందారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి