జోరావర్ సింహ్,మహారాజు గులాబ్ సింహ్ సేనాపతి.డోగరా రాజ్యానికి కీర్తి ప్రతిష్ఠ తెచ్చినవాడు.1786 లోబిలాస్పూర్ లో పుట్టిన జోరావర్ జమ్ముకాశ్మీర్ రాజ్యంకి ఎనలేని సేవచేశాడు.లడఖ్,టిబెట్ లపై దాడిచేసిన సాహసి.1834లో తన చిన్న సైన్యంతో వెళ్లి భారతీయ తడాఖాను చూపాడు. లడఖ్ రాజుత్సేపల్ నమగ్యాల్ని పెత్తనం ని అణిచాడు.జమ్మూకి చెందిన డోగరా సైనికుల వీరప్రతాపం ముందు,బాల్టీసైన్యంకి సారధ్యం వహించిన జోరావర్ ఆమంచుగడ్డలపై అష్ట కష్టాలుపడుతూ లడఖ్ రాజు పీచమణిచాడు. అలా కాశ్మీర్ కీర్తిపతాకం రెపరెపలాడింది.1840లో బాల్టిస్థాన్, గిలిగిత్ లోవిజయంపొంది సిల్క్ రూట్ పై డోగరా వాణిజ్యం వర్ధిల్లింది.కోటలు రోడ్ల నిర్మాణంతో నేటి సైనికాధికారులకు మార్గదర్శి ఐనాడు.1841లో టిబెట్ పై విజయభేరి మోగించాడు. మానససరోవర్ దాటిగూగె, రూపస్ మార్గంలో గడ్డకట్టే మంచులో పోరాటం అనితరసాధ్యం. కానీజోరావర్ ప్రతాపంకి జీహుజూర్ అన్నాకూడా టిబెట్ కి చైనా సాయం చేయటంతో12నవంబర్1841లో తోయీఅంతర్గుడ్ అనే ప్రాంతంలో ఆయన వీర మరణం పొందాడు.ఇలా మన భారత్ కి సదా చైనా ముప్పు తప్పదు అని చరిత్ర చెప్తోంది🌷
భారత్ నెపోలియన్ జోరావర్ సింహ్! అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి