*🍥తమ జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం గౌరవప్రదమైన జీవితం గడపడానికి పెన్షన్ ప్రధాన ఆధారం. అయితే ఇటీవలి పరిణామాలు కేంద్ర ప్రభుత్వము 25 మార్చ్ 20 25 రోజున వాలిడేషన్ యాక్ట్ తెచ్చిన సందర్భంలోదేశవ్యాప్తంగా నున్న పెన్షనర్లలో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వాలిడేషన్ చట్టం ప్రవేశపెట్టడం, పెన్షన్ ప్రయోజనాలపై పరిమితులు విధించే ప్రయత్నాలు, పెన్షనర్ల మధ్య వర్గీకరణ వంటి అంశాలు చర్చకు దారి తీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పెన్షనర్ల హక్కులను కాపాడుకోవడం అత్యవసరం అయింది.అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య పిలుపు మేరకు ఈరోజు 25 మార్చ్ 20 26 రోజును ‘బ్లాక్ డే గా పాటిస్తూ పెన్షనర్లు నల్ల బ్యాడ్జ్‌లు ధరించి, తమ నిరసనను తెలుపుతూ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేస్తూ , భారత ప్రధానమంత్రి గారికి పంపించవలసిందిగా జిల్లా కలెక్టర్ గారినీ కోరుతూ జిల్లా పరిపాలన అధికారి గారికి విజ్ఞాపన పత్రం అందజేయడం జరిగింది. *నిరసన కార్యక్రమంలో సిద్దిపేట పెన్షనర్ జేఏసీ కన్వీనర్ జోగు బిక్షపతి, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తెలంగాణ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు చిల్ల నరసింహులు , ప్రధాన కార్యదర్శి బోరెడ్డి మధుసూదన్ రెడ్డి, పోలీసు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పోలీసు రాజులు, రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రచ్చ హనుమంతు ,398 స్పెషల్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి విష్ణు, పెన్షనర్స్ నాయకులు నారాయణరెడ్డి. బన్సీలాల్ సత్తయ్య, తిరుపతి, మల్లయ్య,మోతయ్య, నాగేందర్, శ్రీనివాస్, కొండయ్య, పరశురాములు, రామకృష్ణ ,పోచ మల్లయ్య ,ప్రభాకర్, వెంకటనారాయణ,బ్రహ్మచారి, లగిశెట్టి బిక్షపతి, విశ్వనాథం, శ్రీరామ్ ఆంజనేయులు, కృష్ణమూర్తి , విజయకుమార్, రవీంద్ర చారి, సిద్ధి రాములు తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట కలెక్టరేట్ వద్ద పెన్షనర్స్ నిరసన.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి