మనిషి నై జ మే... అంత
నేనే0టి నాకేంటి...
నా కొకరి లక్ష్యమేంటి !?
అహంకారం....!
కాలు మీద కాలేపిస్తుంది
ఎదుటి మనిషిని మనిషిగా చూడ నివ్వదు
అది దన మదమో...
యవ్వన మదమో...
కుల మదమో ఇంకే మదామో....!
యే దై తే నేమ్.....!!
కుల, ధన, యవ్వన మదాలన్నీ కరిగి పోతే
చేసిన పాపాలు, రోగాల రూపం లో పట్టి పీ డిస్తే....
ఎవరినీ లక్ష్య పెట్టక...
కాలు మీద కాలు వేసు కుని ఆ కాలి పైన వేసుకున్న చేతుల తోనే
నెత్తిని బాదుకునే దుస్థితి దాపురిస్తుంది....!!
ఇలా... ఎందరిని చూ స్తున్నా....జ్ఞానం రాదే!
తనకు స్వీయానుభవం కలిగే వరకూ.....!!
ఈ మనిషే... ఇంత..!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి