కాళిదాసు శ్లోకం ..అర్ధం:- సేకరణ....అచ్యుతుని రాజ్యశ్రీ

 గేహే గేహే జంగమహేమవల్లీ 
వల్యాం వల్యాం పార్వణ చంద్ర బింబః 
బింబే బింబే కోకిలానాం విరావః 
రావే రావే జాయతే పంచబాణః 

అర్ధం...ఊరిలో వీధిలో ఇంటింట కదలాడు బంగారుతీగలు,వాటికి పున్నమి చంద్రుళ్లు, కోకిలల కలరవాలు వింటూ చూస్తేప్రేమావేశం కలుగుతుందని అర్ధం.అతివలను బంగారుతీగెలతో,చంద్రునిలా అందమైన మొహాలు వారి వి జిలిబిలి పలుకులని చెప్పాడు.రావః  అంటే శబ్దం అని అర్ధం.దాని సప్తమీరూపం రావే ఆడపిల్లలు స్నేహాభిమానాలతో ఒకరినొకరు"ఏమే,రావే,పోవే" అంటే అబ్బాయిలను" ఏరా,రారా,పోరా" అంటాం.తప్పుగా అవమానం చేశారని భావించరాదు.🌹

కామెంట్‌లు