పరా శక్తి....భవుని ఎదపై వాలగా...,ఇహము మరచి...పరవశమున....,ఇరువు రొకటై ....భువికి జేరగ ..!యుగారంభ మాయెనుపరాభవ యుగాదిగా !!ఈ దినమునే పరాభవ ఉగాదిగా....జరుపు కొంటిమి జను లందరము...!ఆ ఆది దంపతు లిరువురు....ప్రేమ మీరగ దీవించు చుండగ ...సంకోచమేల....,ఇక భయమేల మనకు !?ఆ సతీ పతుల అనుగ్ర హమున అన్నిటా విజయమే నిక్కముగా ....!!*****
సంకోచ మేల......!? :- కోరాడ నరసింహా రావు !
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి