కం*కొమ్ముల చాటున కోకిలకమ్మనిపాటలనుపాడి-కమనీయముగన్రమ్మనితీయగ బిలువగ సమ్మతినితెలిపియుగాది- సరగునవచ్చెన్కం*పచ్చని పైరులువేపుగమెచ్చినతీరుగనుపండ- మేటిగనేడున్వెచ్చగబతుకులజేయనువచ్చెనుతేజము యుగాది-వసుధను రామా!తే.గీవేపపువ్వులుమామిడి-విరివిగానుచింతపులుపునులవణము-చెంతజేరికొత్తబెల్లముకారము-కోర్కెలిడగకోయిలమ్మనెపాడెను- కొత్తపాటకం*పండగయనగనెప్రాణికిమెండుగపనులుండుగాదె-మేదినియందున్నిండౌ పలుకుల చేతనెపండునుకొంతైనపంట-ప్రతిభలచేతన్తే.గీ*వత్సరాదియెవచ్చిన- వాంఛతీరలక్ష్యసాధనపాటింప-లాభమెంతొమెరుపుశిఖరపరాభవ-మేలుజేయవిజయమీయగవచ్చెను-విశ్వమందు.***. ***. ***
*ఉగాది పద్య తోరణం*: - *మిట్టపల్లి పరశురాములు*
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి