పద్య పరిమళం: ఎం. వి. ఉమాదేవి మార్చి 01, 2026 • T. VEDANTA SURY తేట గీతినటనమాడును హరుడెచిన్మయముతోడ తరులు గిరులూగె నటజగన్మోహనముగ మరునిశరముల తాకిడున్మీలమవగమహిత లాస్యమై గౌరిచిన్ముద్ర తోడ! కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి