పద్య పరిమళం: ఎం. వి. ఉమాదేవి

 ఆట వెలది
 
రాతిగోడలందు రమణీయ కావ్యమై 
నోడ్యశిల్పకళనునోర్పుగాను 
ముచ్చటగను జెక్కె ముక్తేశ్వరాలయ
వైభవంబు భరత శోభలకును!!
కామెంట్‌లు