ఆది దంపతులవత్సరము:- కోరాడ నరసింహా రావు!

 ఆనందసుఖ,సౌఖ్యముల నివ్వ... వచ్చె న హ హా...! 
    నిగూడార్ధము నెరుగక భీతి జెందు ప్రియ జనులారా...., 
      పరాభవ యన్న.... 
 మనకు అవమాన పరచు టనుటె గాదు..., 
    సాక్షాత్ ఆ పార్వతీపర మేశ్వరుల అనుగ్రహమును బొందుటే
    ******

కామెంట్‌లు