.నేస్తమా మేలి పొద్దు: - . కోరాడ నరసింహా రావు!
ఆహా....! 
  ఈ అందాల అహ్లాదకర ప్రకృతిని.... 
  కమ్మని తేనీరుతో పాటు ఆస్వాదించే 
  అదృష్ట మెందరి కుంటుంది...!? 

 ప్రకృతి అంటే... సహజత్వమే..! 
 సహజత్ వానికున్న అందం.... 
  కృత్రి మాని కెక్కడ...?! 
 
ఎం తై నా... కృతకం కృ తకమే....! సహజం సహజమే...!! 

దాని స్వచ్చత...సౌంద ర్యము ... 
  దీ ని కెలా వస్తుంది...?! 

ఈ సహజ సుందర ప్రకృతి  ఇచ్చే ఆనందమే వేరబ్బా...! 
  ఇది అనుభవించ వలసిందే... 
  వర్ణించ నలవి కాదు...!! 
      ******


కామెంట్‌లు