పద్య పరిమళం: ఎం. వి. ఉమాదేవి మార్చి 03, 2026 • T. VEDANTA SURY భారత కోకిల సరోజినీ దేవి.ఆటవెలది భవితనంది యిచ్చు బంగారు వాకిలి విశ్వవిద్యలకును వేదికవగ నయము వెలసెనమ్మ నాంపల్లి వీధిని రాష్ట్ర రాజధాని రమ్యరీతి!!( సరోజినీనాయుడు నివాసం, మరియు తొలి రచనా సంపుటి గోల్డెన్ త్రెషోల్డ్ గురించి) కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి