పద్య పరిమళం: ఎం. వి. ఉమాదేవి

 మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు 

ఆట వెలది 
జన్మనిచ్చుతల్లి జాగృతి రూపమై 
క్షేమ లాభములకు కేలుబట్టి 
రమ్యమైన బాట రాణింపజేయగా 
మహిళకన్నఘనులె మహినిగలరె?
🌺🌸🪻🌺🌸🪻🌺🌸🪻
కామెంట్‌లు