బాలల్లో సాహిత్యాభిరుచి కల్పించి వారిచేత రచనలు చేయించే లక్ష్యంగా తెలంగాణ సారస్వత పరిషత్తు హైదరాబాద్ వారు తెలంగాణ వ్యాప్తంగా బాల సాహిత్య కార్యశాలల నిర్వహణ కు శ్రీకారం చుట్టింది. సిద్దిపేట కు చెందిన ఉపాధ్యాయులు భైతి దుర్గయ్య ను సిద్దిపేట జిల్లా కు సమన్వయ కర్త గా నియమించింది. వీరు ఉన్నత పాఠశాలల్లో,మండల కేంద్రాల్లో విద్యార్థుల కు సాహిత్య కార్యశాలలు ఏర్పాటు చేసి వివిధ సాహిత్య ప్రక్రియల ( కథలు,కవితలు,లేఖలు,వ్యాసాలు,పాటలు,పద్యాలు )లో విషయ నిపుణులతో శిక్షణ ఇప్పించే బాధ్యతలు చేపడతారని సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి డా.చెన్నయ్య తెలిపారు.
బాల సాహిత్య కార్యశాల సమన్వయకర్త గా భైతి దుర్గయ్య
• T. VEDANTA SURY
బాలల్లో సాహిత్యాభిరుచి కల్పించి వారిచేత రచనలు చేయించే లక్ష్యంగా తెలంగాణ సారస్వత పరిషత్తు హైదరాబాద్ వారు తెలంగాణ వ్యాప్తంగా బాల సాహిత్య కార్యశాలల నిర్వహణ కు శ్రీకారం చుట్టింది. సిద్దిపేట కు చెందిన ఉపాధ్యాయులు భైతి దుర్గయ్య ను సిద్దిపేట జిల్లా కు సమన్వయ కర్త గా నియమించింది. వీరు ఉన్నత పాఠశాలల్లో,మండల కేంద్రాల్లో విద్యార్థుల కు సాహిత్య కార్యశాలలు ఏర్పాటు చేసి వివిధ సాహిత్య ప్రక్రియల ( కథలు,కవితలు,లేఖలు,వ్యాసాలు,పాటలు,పద్యాలు )లో విషయ నిపుణులతో శిక్షణ ఇప్పించే బాధ్యతలు చేపడతారని సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి డా.చెన్నయ్య తెలిపారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి