గాంధీ మహాత్ముడు స్వర్గానికి వెళ్ళి భగవంతుడిని "నేను భూమ్మీద విడిచిపెట్టిన మూడు కోతులు ఏమయ్యాయి?" అని అడిగారు.
భగవంతుడు ఇలా చెప్పాడు...
"కళ్ళు మూసుకున్న కోతి మీ దేశం నీతి అయ్యింది. చెవులు మూసుకున్న కోతి మీ దేశ ప్రభుత్వమయ్యింది. నోరు మూసుకున్న కోతి మీ దేశ ప్రజలయ్యింది"
- తమిళంలో చదివాను.రాసిన వారి పేరు తెలీలేదు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి