శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం సాయంత్రం శంకరం ఫౌండేషన్ భారత సాహిత్య అనువాద ఫౌండేషన్
సంయుక్త ఆధ్వర్యంలో కళారత్న డాక్టర్ బిక్కికృష్ణ అధ్యక్షతన మహిళా దినోత్సవ వేడుకలు జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం
కవిసమ్మేళనం సభ ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా డా.రాధా కుసుమ సమన్వయ కర్తగా ఏర్పాటు చేసిన కవిసమ్మేళనంలో హైదరాబాద్ నివాసి ప్రముఖ కవి రచయిత నటుడు పోలయ్య కవి కూకట్లపల్లి పాల్గొని
"ఓ నవభారత నారీమణి నీకు వందనం.. "అభివందనం" శీర్షికన"
"నిన్న నీవు ఒక ఆడపిల్లవు...
"నేడు అగ్గి పుల్లవు...
"నిన్న నీవు కమ్మని కలవు
"నేడు అందమైన అలవు...
"నిన్న నీవు పెరట్లో తులసి మొక్కవు
"నేడు గర్భం దాల్చిన గంధపు చెక్కవు...
"నిన్న గుట్టుగా కాపురం చేసే గృహినివి
"నేడు సామ్రాజ్యాన్నేలే బిజినెస్ మాగ్నెట్ వి...
"నిన్న నీవు అబలవు
"నేడు అగ్నిశిఖవు ఆదిపరాశక్తివి...
"ఓ మహిళా మణిదీపమా..!
"నీకిదే నా వందనం అభివందనం" అంటూ స్రీ ఔన్నత్యాన్ని చాటే చక్కని కవితను గానం చేసిన పోలయ్య కవి కూకట్లపల్లిని శంకరం ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు యలపర్తి ధనలక్ష్మీ గజల్ క్వీన్ వాసిరెడ్డి మల్లేశ్వరి ఘనంగా సన్మానించారు
ఈ సభలో జస్టిస్ బి.చంద్రకుమార్ రచించిన నాలుగు పుస్తకాలను జస్టిస్. టి. రజని ఆవిష్కరించారు.డా. కోగంటిఉషారాణి...
అలేఖ్య...డా. రాధాకుసుమ పుస్తక సమీక్ష చేశారు
ఈ సభలో ఆత్మీయ అతిథులుగా....
డా.జల్దీ విద్యాధర్...డా.రఘు అరికపూడి ,డా.విజయలక్ష్మి పండిట్..
గజల్ క్వీన్ వాసిరెడ్డి మల్లేశ్వరి యమునా
పాఠక్ తదితర మహిళామూర్తులు హాజరై
స్త్రీ సాధికారతపై చక్కని ఉపన్యాసాలు ఇచ్చారు.
తదనంతరం అతిథులకు వివిధ
సాహిత్య సేవ కళా రంగాలలో విశిష్ట సేవలనందించిన కళాకారులను మహిళా మణులను కీర్తిస్తూ కమ్మగా కవితాగానం చేసిన కవులను కవయిత్రులను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శంకరం ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు యలపర్తి ధనలక్ష్మీ డా.బిక్కి కృష్ణ ఘనంగా సన్మానించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి