సారవకోటకు చెందిన కవి ఢిల్లేశ్వరరావుకి "సాహితీ సింహ" గౌరవ పురస్కృతి

 పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఉగాది రోజున నిర్వహించిన ఉత్తరాంధ్ర స్థాయి కవి సమ్మేళనంలో సారవకోట చెందిన ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు(ఋష్యశ్రీ)కు జనజాగృతి, సాహితీ సాంస్కృతిక సమాఖ్య, పలాస-కాశీబుగ్గ వారు "సాహితీ సింహ" గౌరవ పురస్కృతిని, ప్రశంసా పత్రాన్ని  అందజేశారు, వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ డా. తెప్పల కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి లయన్ డా. బండారి కాళిదాసు, అధ్యక్షులు డా. కుమార్ నాయక్ తదితరులు దుశ్శాలువ కప్పి ఘనంగా సత్కరించారు.
కామెంట్‌లు