సంగనభట్ల చిన్న రామకిష్టయ్య,కు డాక్టర్ మాడభూషి రంగాచార్య బాలసాహిత్య పురస్కారం
• T. VEDANTA SURY
హైదరాబాద్ రవీంద్రభారతిలోబుధవారం ఏర్పాటు చేసిన ప్రముఖ రచయిత డాక్టర్ మాడభూషి రంగాచార్య బాలసాహిత్య పురస్కారం ముఖ్య అతిథి తెలంగాణ సారస్వత పరిషత్ కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య ద్వారా స్వీకరించడం జరిగింది. ఆ సంతోషాన్ని మీతో పంచుకొంటున్నాను.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి