నారీ శక్తి సమాన్ జాతీయ పురస్కారంను అందుకున్ను ప్రముఖ రచయిత్రి డా. ధనాశి ఉషారాణి
 

తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన రచయిత్రి  ఉషోదయ సేవా ఫౌండేషన్ నిర్వాహకురాలు 

డా. ధనాశి ఉషారాణి కిసాహిత్య సేవా రంగములో చేసిన కృషి ఫలితంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 9 తేదీ నారీ శక్తి సమాన్ అవార్డు అందుకున్నారు యునెస్కో క్లబ్ ఆఫ్ గుంటూరు వారు రిలయన్స్ జ్యువలరీ బందర్ రోడ్ విజయవాడ  నందు అందుకున్నారు. ముఖ్య అతిథులుగా ఎల్ ఎన్ శ్రీమతి కందుల శారదా వాణి ఛైర్పర్సన్ యస్ ఎన్ జి ఫౌండేషన్ డా. జి. కొండలరావు IIs డిప్యూటీ డైరెక్టర్ దూరదర్శన్  విజయవాడ రీజనల్ కోర్డినేటర్ యునెస్కో క్లబ్ ఆఫ్ గుంటూరు శ్రీ పరమేశ్వర రామనాధo గారు చేతులు మీదుగా నారీ శక్తి సమాన్ పురస్కారంను డా . ధనాశి ఉషారాణి అందుకోనున్నారు. విశిష్ట సేవలు చేసిన మహిళ ప్రముఖులు 100 మంది వరకు పార్టిసిపేట్ చేయనున్నారు. అందులో ఎనిమిది మంది మహిళామణులు మాత్రమే విశిష్ట సేవా సమాన్ పురస్కారం అందుకున్నారు. తిరుపతి జిల్లా భాకరాపేట వాసిగా సాహిత్యం లో సేవా రంగములో వేసిన విశిష్ట సేవకు పురస్కారం అందుకోవడం పట్ల అందరూ సంతోషము వ్యక్తము చేసారు. యునెస్కో క్లబ్ ఆఫ్ గుంటూరు కల్చరల్ క్రియేటివ్ మహిళా అధ్యక్షురాలుగా ప్రకటించడము జరిగింది
కామెంట్‌లు