దేవుడు కావడం కష్టమే
దేవుడిగా ఉండడము కష్టమే!
రాజు కావడం కష్టమే
రాజుగా ఉండడం కష్టమే!!
ప్రేమికుడు కావడం కష్టమే
ప్రేమికుడిగా ఉండడం కష్టమే!!?
కల్ప బడటం -
కలవరం పుడుతుంది.
విడిపోవడం
కలత పుడుతుంది.
నిర్మించబడటం
నిశ్శబ్దంగా ఉంటుంది.
కూల్చబడటం
శబ్దంతో కూడి ఉంటుంది.
నిటారుగా నిలబడటం
నిశ్చలంగా ఉంటుంది.
కూలబడటం
చలనరహితంగా ఉంటుంది.
అంతా కష్టంగా ఉంటుంది.!!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి