చిత్ర స్పందన : -కోరాడ నరసింహా రావు!

 పసుపు, తెలుపు పూలు ముదురు నీల మాయె ! 
  వత్సర నామమ్ము వికృ తి సార్ధక మగునేమో.... 
   ముందుగానే  ప్రకృతి హెచ్చెరింపిదేమొ...! 
  జాగ రూకతతో మెలగ వలె మన మందరము !! 
     *****

కామెంట్‌లు