మనవిరాట్ స్వరూపం ఏమంటే ప్రపంచమంతా ఒకేరూపం స్వరూపం అని.మరి సూర్య చంద్రులు ప్రపంచంలో ఏమూలకెళ్లినా కన్పడ్తారుకదా? సూర్యుడి రధంకి ఏడుగుర్రాలు, వాటికి పాముల పగ్గం ఉందని వర్ణించబడింది. పాముల గమనం అలలలాగా సాగుతుంది.తల లావు తోక సన్నం అంటే కాంతికిరణాలు మొదట సన్నగా ఉండి ఆపై వెడల్పు ఔతాయి.కాంతి కిరణానికి పృధుముఖం అని పేరు. ఏడు గుర్రాలు ఇంద్రధనుస్సు ఏడు రంగులు.ఇక సూర్యోదయానికి ముందే లేస్తే ఆరోగ్యం.సంగీతం పాడేవారు సాధన చేయటానికి ప్రశాంతంగా ఉండే కాలం అది.చదువుకోటానికి హాయిగా ఉండి చదివినది బుర్ర కెక్కి వంటబడుతుంది.సంగీత శాస్త్రంలో రాగాలు ఆయాసమయాల్లో ఎప్పుడు ఏవి పాడాలో చెప్పబడ్డాయి. ఉదయం పాడే రాగాల్లో ముఖ్యమైనవి భూపాలరాగం మలయమారుతం.మత్తువదిలించి చురుకుదనంతో తెలివిని పెంచేరాగాలవి.మధ్యాహ్న రాగాలు ఉదరకోశవ్యాధుల్ని నయంచేస్తాయి.సంధ్యారాగాలు హృదయ రోగాలకు ఉపశమనం కల్గిస్తాయి. రాత్రి రాగాలు హాయిగా నిద్ర వచ్చేలా చేస్తాయి.ఆయువృద్ధిని కల్పిస్తామని.(2వభాగం)🌹
వేదవిజ్ఞానం! సేకరణ...అచ్యుతునిరాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి