మన దేశం పేరు భారతదేశం అని ఎందుకు పేరు వచ్చిందో తెలుసా శకుంతల దుష్యంతుల కొడుకు భరతుడు ఈ దేశాన్ని పాలించాడు మన సాహిత్యం లో ముగ్గురు భరత్ లు ఉన్నారు ఒకడు రాముడు తమ్ముడు కైకేయి కొడుకు భరతుడు త్యాగశీలి అన్న పాదుకలను నెత్తిన పెట్టుకొని అయోధ్యకు తీసుకెళ్లి తాను నంది గ్రామంలో ఉంటూ పాదుకలకు పట్టాభిషేకం చేసి రాజ్యం బాగోగులు చూశాడు రెండవ భరతుడు జడ భరతుడు చిన్న లేడీ కోన మీద మక్కువ పెంచుకొని దాన్ని పెంచి పెద్ద చేశాడు మూడవ భర్తడు శకుంతల కొడుకు భరతుడు తండ్రి దుశ్శన్తుడికి తగిన కొడుకుగా రాజ్యపాలన చేశాడు ఎలా చేశాడో పోతన వర్ణించాడు రెండవ విష్ణువు లాగా భూభారాన్ని మోస్తూ యుద్ధంలో తనను మించిన వాడు లేడని నిరూపించాడు తండ్రి మొహం ఎరగని భరతుడు తల్లి శకుంతలతో కలిసి హస్తినాపురంలో దుష్యంత రాజుని చూశాడు దుష్యంతుడు శకుంతల ఎవరో తెలియదు అని అన్నా కోపం పెట్టుకోలేదు ఉద్రేకానికి లోను కాలేదు శాంతంగా చిన్నారి బాలుడు అమ్మానాన్నల మాటలు వింటూ నిశ్చలంగా ఉండటం అందర్నీ ఆశ్చర్యపరిచింది ఆ తరువాత దృశ్యంతుడు తన తప్పు తెలుసుకుని భార్య కొడుకుని ఆదరిస్తాడు యువరాజుగా పట్టాభిషేకం చేశాడు ఆ తరువాత మహారాజుగా వంశానికి వన్నెతెచ్చాడు అలా వంశం భారత వంశం పేరుమీద మన దేశం ఖ్యాతిగాంచింది క్షత్రియ వంశీ లో పుట్టిన మహర్షి 27 వేల సంవత్సరాలు పాలించాడు కావలసిన అంత సిరిసంపదలు సుఖ సంతోషాలు ఉన్నా ఇవన్నీ వ్యర్థాలని భగవంతుని స్తుతిస్తూ గడిపాడు ఇలా ముగ్గురు భరతులు మనకు ఆదర్శమూర్తులుగా నిలిచారు🌹
భరతుడు! అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి