పద్య పరిమళం: ఎం.వి.ఉమాదేవి మార్చి 20, 2026 • T. VEDANTA SURY ఆటవెలది ఆరురుచులతోడ నలరించు పర్వంబు చైత్ర మాసమునకు గాత్రమగుచు గున్నమావిపైన తిన్నగా కోకిలైమనను పలకరించె మరియుగాది!! కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి