చిత్ర స్పందన : -మిట్టపల్లి పరశురాములు

 *కం:*
వెన్నెలవెలుగులొభామిని  
వన్నెలునింపుకొనిచాల-
వసుధలొమెరియన్ కన్నడుదోబుచులాడగ. 
కన్నియసిగ్గులొనరించి-కౌగిలిజేరెన్*
***.  ***.     *** 

కామెంట్‌లు