అందమైన రూపాన్నేకాదుతీయనైన స్వరాన్నీ సొంతం చేసుకున్న రామచిలుక లివి....!రూపము లో లావన్యంగొంతులో మాధుర్యంఆ దేవు డిచ్చిన వరంఇది ఏ జన్మ లోనో చేసు కున్నపుణ్యం...!అన్నీ వుండబట్టే అవిపంజరాలకు బంధీలు !చిలుక జోస్యులకు...జీ వ నో పాదులు...!!పలుకులకు చిలుకలురాగాలకు కోయిల, మైన గోరలు...మేలుకొలుపులకు...కాకులు - కో ళ్లు...!నడకలకు హంసలు...నాట్యానికి నెమళ్లు...!!వీటన్నిటికీ ఆవాసాలు చెట్లు....!చెట్లు లేనిదే గాలి, నీరు వుండవు...గాలి, నీరు లేనిదే...ప్రాణి కోటికి మనుగడ లేదు...!!నింగి, నేల... నిప్పు, నీరునేల ఈ ఐదింటి మేలి కలయికతో...సమిష్టి స్వరూపమేగా ఈ సృష్టి...!ఈ సృష్టి అందముతో ఆనందాన్ని పంచి యిచ్చేం త వరకేఅవి వికృత రూపం దాల్చితే....!!??ఊహించటమే బాధాకరం...!ఎక్కడో మొదలు పెట్టాంఎక్కడికో వెలి పోతున్నా0...!అంతే...!పంచ భూతాల ప్రస్తావన అంటే ఇలానే వుంటుంది మరి...!అది ఎక్కడ మొదలై0దోఎలా మొద లైందో...ఎలా ముగుస్తుందో...మానవ మాత్రులం చెప్ప గలమా....!?*******
రామచిలుక : - కోరాడ నరసింహా రావు !
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి