సైన్స్ రాజకీయం. - డా ప్రతాప్ కౌటిళ్యా.
కమ్యూనిజం వల్ల 
ఆర్థిక సంస్కరణల వల్ల 
భూ సంస్కరణల వల్ల 
ప్రపంచం మారలేదు.?!

సైన్సు అండ్ టెక్నాలజీ 
ఫలాలు 
సామాన్యుని భాగస్వామ్యంతో 
సామాన్యునికి చేరిన చోటనే 
ఆ దేశాలు సాహసోపేతంగా 
సంపన్నంగా అసాధారణంగా 
ఎదిగాయి. 
ఇది సామాజిక రాజకీయం కాదు 
సైన్స్ రాజకీయం.!!?


కామెంట్‌లు