ఈ పెనవేసుకు పోవటం
కడ దాకా ఉంటేనే...
మీది ఉత్తమ బంధం!
అదే దాంపత్యమై...
చక్కని కుటుంబంగా వృద్ది చెంది...
వంశమై విస్తరిస్తుంది!!
ఈ వ్యా మోహమే ...
క్షణిక మైతే...
ఎవరికి వారై విడి పోతె
ఎవరికి నష్ట0...!?
మగాడి కే0....
దులుపుకు పోతాడు!
ఆడ దాని పరిస్థితి..?!
పొరపాటున నెల తప్పితే....
భ్రూణ హత్యకు పాల్పడ మో...
పెంట కుప్పంలోనో...
చెత్త కుండీ లోనో పాడేసి చేతులు దులుపు కుంటే
ఒక వేళ ఆ బిడ్డ బ్రతికితే
ఆ అనాధ బ్రతుకుకు దిక్కెవరు...!?
సమాజానికి ఇటువంటివే పెద్ద సవాళ్ళు కదా....!!
అందుకే... మన సమాజం మనం ఈ కోర్కెలను తీ ర్చు కునే టందుకే ...
ధర్మ బద్దముగా ...
పవిత్ర వివాహ బంధమును నెల కొల్పింది
ఐనా ఆ వివాహవ్యవస్థ నేడు అభాసుపాలౌతొంది
డే టింగులు , సహజీవనం
ఆర్ధిక పరిపుష్టి, స్వతంత్రత
అంటూ ... మగపిల్లల సంగతి సరే...
ఆడ పిల్లలూ ముప్పై ఏ ళ్ళు దాటి పొయ్యినా...
యింకా మంచి సంబంధా లకోసం... చూస్తూ... ముసలి వారై పోవటం దురదృష్ట కరం....!
కాలేజ్ రోజుల నుండే
సెల్ ఫోన్ లు... బోయ్ ఫ్రెండ్లు ... సినిమాలు , షికారులు...!
అన్ని రాకాల సరదాలు తీ రిపోతుంటే...
పెళ్లిఐతేనేమ్... కాకపోతే నేమ్ నేటి యువతకు...!!
ఆ హా....!
వానరుడు నరుడుగా మారి...
ఆ నరుడు మానవుడై....
మహోన్నతుడు కా వాలసిన ఈ మానవుడు
ఏమై పోతున్నాడు...?!
ఏ మి ఈ అత్యాశలు....
ఏ మీ బరితెగింపులు...
ఈ మనిషి మహాత్ముడై పరమాత్ముని చెంతకు చేరక....
ఇట్టి నరక కూపాల బడి కొట్టు కోవడం ఎంత దురదృష్ట0.....!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి