సన్డే సాధన సూత్రాలు-102:- సాधNa సాధన.తేరాల,ఖమ్మం.

 చూడు మామ.....
నిండయిన మనసు ఎప్పుడూ
నిత్య యవ్వనంగా విరబూస్తుంది
వయసు మీద పడినా,
 శరీరం వంగినా
ఆ మనసులోని ప్రేమ, కృతజ్ఞత, 
విశ్వాసం
ఎన్నటికీ వాడిపోవు.
_____

కామెంట్‌లు