భీష్ముడు ద్రోణుడు చనిపోయాక కర్ణపర్వం మొదలైతుంది సంజయుడు ధృతరాష్ట్రునికి ఆ యుద్ధ వర్ణన వినిపించాడు యుద్ధము జరిగే 15వ రోజు ద్రోణాచార్యుడు అతడైనాడు దుఃఖంతో ఉన్న దుర్యోధనుడికి అశ్వద్ధామ సలహా ఇచ్చాడు కన్నుని సేనాపతిగా చేయమన్నాడు అలాగే దుర్యోధనుడు కర్ణునిపై భారం మోపాడు బంధుమిత్ర సహితంగా అర్జునుని సంపుతాను అని కర్ణుడు మకర వ్యూహం ఏర్పాటు చేస్తే అర్జునుడు అర్థచంద్రాకార వ్యూహం రచించాడు అశ్వద్ధామ భీముడు సెల్యుడు శృత కీర్తి సహదేవుడు దుశ్శాసనుడు నకులుడు కర్ణుడు ఇలా ఒకరితో ఒకరు రక్తం కారేటట్టుగా పోరు సాగింది దుర్యోధనుడికి ధర్మరాజుకి యుద్ధం జరిగింది కర్ణుడు తన చేతికి చిక్కిన నకులుని చంపకుండా విడిచిపెట్టాడు దానికి కారణం అతను కుంతీకి ఇచ్చిన మాట ఇలా ఒకరితో ఒకరు భయంకర యుద్ధం చేసుకొని ఆ రోజుకి యుద్ధం విరమించి తమ శిబిరాలకు వెళ్లారు ఇక్కడ మనం ఒక విషయం గ్రహించాలి కర్ణుడు దుర్యోధనునికి మంచి మిత్రుడు కానీ మిత్రుడనేవాడు చెడు చేస్తున్న వాడిని వారించాలి కానీ కర్ణుడు దుర్యోధనుని చెడు పనులకు తందాన తానా అని సమర్థించాడు కాబట్టి మంచి మిత్రుడు కాడు పాండవుల పై ద్వేషం తో కర్ణుని మీద అపార నమ్మకం ఉంచి దుర్యోధనుడు యుద్ధానికి దిగాడు కానీ కన్నునికి అనేక శాపాలు చుట్టుముట్టాయి అందుకే అతను ఆరోజు అర్జునుని చెప్పలేకపోయాడు మనం తెలుసుకోవలసింది ఏమిటంటే క్రోధం వల్ల మోహన్ దానివల్ల మతిపోవటం బుద్ధి నాశనం ఆపై సర్వనాశనం జరుగుతుంది దేశానికి పాలకుడు మంచి మార్గంలో ఆలోచించకపోతే దేశ నాశనం అవుతుంది అనవసరంగా ఇరుగుపొరుగు దేశాలపై దండెక్కుతాడు ఆ దుష్టు ని తో చేయి కలిపే వారు కూడా దుష్టులు కాబట్టి మంచి స్నేహితులు చెడు మార్గంలో వెళ్లే వాడిని ఆపాలి లేకపోతే కర్ణుని స్నేహం లాగా వినాశనానికి దారితీస్తుంది🌷
కర్ణపర్వము 1వభాగం!: - అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి