రాలిపోయే పూవులునేర్పించే పాఠాలుబోధించే సత్యాలుబ్రతుకులో కోకొల్లలుపూవులు లేని తోటలుజలములు లేని చెరువులుకొరగానివి చూడగావిలువలు లేని బ్రతుకులుప్రేమలు లేని మనసులుకరుణలేని మనుషులుపరికింపగ వ్యర్థమేకడు శోచనీయమేతొందరపాటు నిర్ణయాలుఇలను కోపతాపాలుతెచ్చిపెట్టును నష్టమేబంధాలకు విఘాతమే
అమ్మ చెప్పిన వాస్తవాలు : - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి