ఉన్నతంగా చదివితేవిజ్ఞానం ఆర్జిస్తేబ్రతుకు బాగుంటుందిభవిత బంగారమవుతుందిజీవితంలో ఎదిగితేవినయంతో ఒదిగితేఎక్కవచ్చు అందలముపొందవచ్చు గౌరవముకష్టించే తత్వమేఎదిగేందుకు మార్గమేతెలుసుకో ఈ సత్యముశ్రమించాలి అనునిత్యముజన క్షేమం కాంక్షిస్తేవారి సేవ చేసేస్తేజన్మ సార్ధకమవుతుందిఇల ఆదర్శమవుతుంది
అమ్మ సందేశం : - -బాలబంధు గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి