బాధలను తట్టుకునిజీవితాన్ని నెట్టుకునిగెలవాలి గెలవాలిధైర్యం పెట్టుకునిబంధాలు పెంచుకునిబాధ్యతలు పంచుకునిసమైక్యత రావాలిఅభివృద్ధి జరగాలికష్టాలు ఎదుర్కొనికన్నీళ్లు మ్రింగుకునివిజేతలే కావాలివిజయ గీతి పాడాలిగొప్పగా చదువుకునివిజ్ఞానం పొందుకునిఉన్నతంగా ఎదగాలిస్ఫూర్తినే ఇవ్వాలి
స్ఫూర్తినే ఇవ్వాలి : - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి