ప్రపంచం డబ్బుతో నడుస్తుంది
డబ్బు చదువుతో సంపాదిస్తాం.
ప్రపంచమంతా సంపదతో నిండి ఉంది
చదువుతోనే దాన్ని సాధిస్తాం.
ప్రపంచమంతా మోసంతో నిండి ఉంది
దాన్ని చదువుతూనే సరి చేస్తాం.
ప్రపంచమంతా వ్యాపారం చేస్తుంది
చదువుతోనే దాన్ని ఉపకారంగా మారుస్తాం.
వెండి బంగారం తినం కానీ విలువైంది
డైమండ్ ను కొనం కానీ విలువైంది
చదువు కూడా ఒక సూర్యునిలా
చదువు కూడా ఒక చంద్రునిలా
ప్రపంచమంతా వెలుగునిస్తాయి ఒక విలువనిస్తాయి.
ధనం లేకుండా కూడా బతుకొచ్చు
కానీ జ్ఞానం లేకుండా బతకలేము
పనితోనే అనుభవం వస్తుంది అనుభవంతోనే
నైపుణ్యం వస్తుంది
నైపుణ్యంతోనే మనీ వస్తుంది.
చదువుతోనే పని వస్తుంది చదువుతోనే మనం ఒక టీచర్ అవుతాం.
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి