మామిడి పండు :- సునీతాప్రతాప్.

 మామిడి పండుల్లారా
మనం మాట్లాడుకుందాం
చదువుకుందాం నేర్చుకుందాం
ఆడుకుందాం, పాడుకుందాం
కానీ... నా నోట్లోనే దాక్కోండి
అబ్బ ఎంత కమ్మగున్నారు
ఎంత తియ్యగున్నారు.
  
  
కామెంట్‌లు