సౌప్తిక పర్వంలో అశ్వత్థామ క్రూరత్వం బయటపడుతుంది.ప్రతీకారజ్వాలతో భగభగ మండిపడ్డాడు.క్రూర ఓటమితో చావుతప్పి కన్ను లొట్ట బోయినట్లు అశ్వత్థామ, కృతవర్మ,కృపాచార్యులు మాత్రమే మిగిలారు. రథాలపై బయలుదేరారు.పాండవశిబిరాలు ఆనందంతో కేరింతలు తృళ్లింతలతోఓలలాడటం చెవుల బడింది.అందుకే రథాల్ని మళ్లించి ఓ అడవిలో మర్రిచెట్టుకింద పడుకున్నారు. ఇద్దరు అలసినిద్రలోకి ఒరిగితే,పగప్రతీకారంతో రగులుతున్న అశ్వత్థామ కి నిద్ర పట్టక చెట్టుపైకి చూస్తూ ఆలోచిస్తున్నాడు. అతనికో దృశ్యం కన్పడి ఆలోచన రేపింది.మర్రిచెట్టు కొమ్మలపై నిద్ర పోతున్న కాకుల్ని ఓభయంకర గుడ్లగూబ నిశబ్దంగా చంపేస్తోంది.పాపం! అన్ని కాకులు కుయ్ కయ్ అనకుండా చచ్చిపోయాయి. అంతే! అశ్వత్థామ ఒక్క ఉదుటున లేచి పాండవుల శిబిరంపై దాడిచేయటానికి సిద్ధమై కృపాచార్య కృతవర్మలను లేపాడు. కృపాచార్యుడన్నాడు" అశ్వత్థామా! దైవ సాయంలేదు మనకు. ధృతరాష్ట్ర విదురుని కలిసి ఆలోచిద్దాం.నీవు ద్రోణుని కొడుకువి.నిద్ర పోయేవారిని చంపరాదు. మహాపాపం" కాని అశ్వత్థామ అడ్డదిడ్డం గా వాదించాడు. "దుర్యోధనుడు తొడలు విరిగి పడున్నాడు.దృష్ట ద్యుమ్నుడు నాతండ్రిని చంపాడు.పాండవనాశనం చేసితీరుతా" అని మొండిగా అనడంతో వారిద్దరుకూడా రథాలెక్కి పాండవుల శిబిరాలు చేరారు.అవి నిద్ర పోతున్న ఏనుగులవలె ఉన్నాయి🌹
సౌప్తిక పర్వము! అచ్యుతునిరాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి