నాకు ప్రియమైన వాడివి: జయా
నువ్వూ నాకు ప్రియమైనవాడివే.

నువ్వు నన్ను ఏదైనా అడగవచ్చు.

నీకు నన్నడిగే హక్కు ఉంది.

కానీ నువ్వడిగేది మంచిదో కాదో
ఎప్పుడు 
ఎక్కడ 
ఎలా ఇవ్వాలో 
దాని వల్ల 
నీకు జరిగే మంచేమిటో ఆలోచించి ఇస్తాను.

ఎందుకంటే
నువ్వు నాకు ప్రియమైన వాడివి.


కామెంట్‌లు