చిత్ర స్పందన : -ఉండ్రాళ్ళ పటేండ్ల రాజేశం యాదవ్ ఏప్రిల్ 07, 2026 • T. VEDANTA SURY ఆటవెలది పద్యంకుంచె చేతబట్టి కోమలి బొమ్మేసిపల్లె అందమంత ఫరిడవిల్లకనుల ముందు కాంచు కాపు రాజయ్యగాచిత్ర జగతిలోన జీవముండి(కళల కుంచే కాపు రాజయ్య గారి జయంతి...) కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి