నిర్మల ప్రశా0త ఏకా0త వాతావరణం !కుదిరింది నిశ్చల మనో ధ్యానం...!స్థిర పద్మా సనం...ఛంచలత్వ నియంత్రణఅంతర్ముఖానంద శోధనజీవ బ్రహ్మైక్య సాధన...!ఇదే జీవన్ముక్తికి మార్గం...ఇదె కైవల్యానికి సోపానం*****
ఏకాంతం : కోరాడ నరసింహా రావు!
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి