*కలువరిప్రేమ*: - *మిట్టపల్లి పరశురాములు*
 *కం*
కలవరమొందినజనముల
కలతలుబాపగనువచ్చి-కరుణమయునిగా
కలువరిగిరిపైక్రీస్తుడు
సిలువలొప్రాణాలర్పించి-శిష్యులబ్రోచెన్

*తే.గీ*
మనుజపాపముతొలగించ-మనుజసుతుడు
విశ్వమునకేతెంచిన-విభవుడితడు
శుక్రవారముబలిగాను-శుభములొసగ
మరణమొందెనుసిలువలొ-కరుణజూపి
   ***.     ***.     ***

కామెంట్‌లు