ప్రేమతత్వమే జీవనతత్వమనిఅసూయ ద్వేషాలు మానవాళి వినాశనానికి హేతువులనివసుదైకాన ప్రజలంతా పరమేశ్వర స్వరూపులేననికరుణ, ప్రేమానురాగాలతో జీవించమన్నకరుణామయుడైన ఏసుక్రీస్తు ప్రాణత్యాగంచేసినఅతిపవిత్రమైన రోజు గుడ్ ఫ్రైడే.శత్రువులపట్ల క్షమ భూదేవి అంత ఓర్పు ఆకాశమంత విశాలధృక్పధం కలిగిశరీరం బుద్బుధమని ప్రేమానురగలతోఏదైనా సాధించవచ్చనిప్రజలకొరకైశిలువనెక్కి తృణప్రాయంగా శరీరత్యాగాన్ని చేసిన దైవదూత, త్యాగమూర్తికిగుడ్ ఫ్రైడే రోజుననే సమర్పిస్తున్న అక్షరకుసుమాలు...!!................... .....
త్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే: - కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ ( పుష్యమి)-విశాఖపట్నం.
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి