చిత్ర స్పందన : -ఉండ్రాళ్ళ రాజేశం

 పొయ్యిల కట్టెల కొరకై
సయ్యన కోమలిలు కలిసి సాగిరి యడవిన్
కొయ్యల విరిచిరి గుంపున
రయ్యన మోపులను కట్టి రయమున మరలెన్
కామెంట్‌లు