వేసవి శలవులు వచ్చాయి
బడులు మూతపడినాయి...!
పిల్లల లో సందడి తె చ్చాయి...!!
ఆనందపు కేరింతలతో పిల్లల ముఖాలు విరిసిన పువ్వులె ఐనాయి...!
అమ్మమ్మ ఊరు వెళ్ళా లని కొందరు...
ఊటీ వెళతామని ఒక రు...
అరకు లోయ అందాలన్ని చూ సొ స్తా మని ఇంకొకరు...
తిరుపతి, అరుణ చాలములకు వెళ్లి వెళ్లి వచ్చెద మని వేరొకరు...!!
క్రికెట్, వాలి బాల్, షటిల్
ప్రాక్టీశ్ చేస్తా మని కొందరు...!
డ్రింక్స్, గుడ్లు , బిస్కట్ పే కట్ లను యిచ్చే
సమ్మర్ కే0పులో చేరెదమని కొందరు....
వారి వారి ఆలోచనలను ముచ్చటించు కొనుచు పిల్లలు ఇల్లకు పరుగులు తీసారు....!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి