*బంధాల చెలిమి*: - *మిట్టపల్లి పరశురాములు*
చిన్నలుపెద్దలుకలిసుండాలి క
లహముకుట్రలుమానాలి
గురువుల ఆజ్జను పాటించాలి
 బంధువులందరు బాగుండాలి
 అందులోమనముండాలి

పచ్చని జీవనం కోరాలి
వెచ్చగకాలంగడపాలి 
సుఖశాంతులతోడనుండగ
బతుకుల నెప్పుడు పండగ

కలిమిలేములందు
కలిసున్న చాలును
వెతలబతుకులువీడాలోయ్
బతుకునబంగారమౌనోయ్
మక్కువమీరగచక్కనిచెలిమిని
చక్కని ప్రేమతొజేయగ
రోజుపండుగసఖులందరికి

 కలహాలమైత్రని కోరనువద్దు
కలిసినమనసులచెలిమియెముద్దు 
 జగమునశాంతినికోరగవలెను
కలతలులేకనుకలిసుండవలెను
             ***.     ***


కామెంట్‌లు