వాళ్ళేమనుకుంటారో
వీళ్ళేమనుకుంటారో అని
ఆలోచించి ఆలోచించే
మూడు వంతుల జీవితం
ముగిసిపోతుంది
ఎవరో ఒకరి గురించి
చాడీలు చెప్పే వారి పట్ల
చెవిటి వానిలా ఉండాలి
ఎంతసేపూ
లోపాలెంచే వారి పట్ల
మూగవాడిలా ఉండాలి
ఇతరులను తృప్తి పరిచే
నాటకాలను మానుకోవాలి
నీ జీవితానికి
నువ్వే కథానాయకుడివి
ఇతరుల చెప్పుడు మాటలు
విననంత వరకే
జీవితం స్వర్గమయం!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి