భీష్ముడు నేను వాలిన తర్వాత ధృతరాష్ట్రుడు బాధగా సంజయ్ ని అడుగుతాడు నా కొడుకులు అప్పుడు ఏమి చేశారు అని సంజయుడు ద్రోణ పర్వం గురించి చెప్పుతున్నాడు భీష్ముని కోల్పోయిన కౌరవుసేన దుఃఖంలో మునిగింది దుర్యోధనుడు సభను ఏర్పాటు చేసి కర్ణుని సేనాపతిగా చేస్తానని అంటాడు కానీ కర్ణుడు మహారాజా నాపై నీకున్న అభిమానానికి కృతజ్ఞుడను మనందరికీ పెద్దదిక్కు ద్రోణుడిని సేనాపతిగా అభిషేకించు ఆ మాటలకి అందరూ ఆనందించారు ద్రోణుడు ఇలా అన్నాడు సుయోధన నేను వేద శాస్త్రాలను కొంత అభ్యసించాను కానీ నన్ను నీవు సేనాపతిగా చేస్తున్నావు నీ కోరిక తీరుస్తాను అని ప్రతినవునాడు అప్పుడు దుర్యోధనుడు ఇలా అన్నాడు ద్రోణాచార్య ధర్మరాజుని ప్రాణాలతో నాకు అప్పచెప్పు నేను జూదమున అతన్ని ఇంకొకసారి ఓడించి సోదరులతో సహా అడవికి పంపుతాను శత్రుభయం లేక ఈ సామ్రాజ్యాన్ని అనుభవిస్తాను ఆ మాటలకి ద్రోణుడు బాధపడ్డాడు ఇలా అన్నాడు సుయోధన అర్జునుడు లేకుండా చూసి ధర్మరాజుని పట్టి నీకు అప్ప చెపుతాను అంతా సంతోషించారు దుష్ట చతుష్టమైన దుర్యోధన దుశ్యాసన కర్ణ శకునులు ఒక దురాలోచన చేశారు అదేమిటంటే ద్రోణుడు ధర్మరాజుని పట్టుకుంటా అని ప్రతినబోనాడు అని బాగా ప్రచారంలో తీసుకొచ్చి శిబిరాలలో చాటింపు వేయించాడు ఇది విన్న ద్రోణుడు బాధపడ్డాడు చారుల ద్వారా ఈ విషయం పాండవులకు తెలిసింది అన్నయ్య నేను నీ పక్కన ఉండగా ఎవరు కూడా నీ ఒంటి మీద చేయి వేయలేరు అని అర్జునుడు ధర్మరాజుకి భరోసా ఇచ్చాడు యుద్ధము మొదలై 11వ రోజు ద్రోణుడు ఆ రోజున బయలుదేరాడు రణభూమికి పాండవులు క్రౌంచ వ్యూహం కౌరవులు శకట వ్యూహం రచించారు ద్రోణుడికి అన్నీ అపశకునాలే కనపడ్డాయి ఆయన రథానికి ఎర్ర గుర్రాలు ఉన్నాయి ఎలుగెత్తి అరిచాడు ధర్మరాజు ఓ అర్జున ద్రోణుడు రుద్రుడు గా మారి మనసేనల్ని తొక్కుతుక్కు చేస్తున్నాడు ఆ ఆయన్ని ఎదిరించండి అలా ఇరుపక్షాల మధ్య యుద్ధం సాగింది అభిమన్యుడు సైంధవుని పీల్చమనిచాడు జయ జయ ద్వానాలతో పొంగి పోతుంటే సెల్యుడు పారిపోయాడు ద్రోణుడు తన సైన్యాన్ని ఉత్సాహపరుస్తూ బాణాలు వేశాడు ధర్మరాజు ఆపదలో చిక్కుకుంటే అర్జునుడు అక్కడికలు చేరి ద్రోణుని పని పట్టాడు భానుడు పశ్చిమాద్రి చేరడంతో ఆనాటి యుద్ధం ఆగింది దుర్యోధనుడు నిరాశకు లోనయ్యాడు ఎందుకంటే ధర్మరాజుని పట్టి ద్రోణుడు తన దగ్గరకు తీసుకు రాలేదని విశేషం ఏమంటే దుర్యోధనుడు కాబట్టి కుటీలు కానీ కర్ణుడు అసలు సిసలు మిత్రునిగా ప్రవర్తించి ద్రోణుని గొప్ప సేనాపతిగా పొగిడి ఆయనని కౌరవ సేనను నడిపేలాగా చేశాడు ద్రోణుడు పాండవపక్షపాతి అందులో అర్జునుడు అంటే ఆయనకు బహు ప్రీతి ఇది ద్రోణ పర్వంలో 11వ రోజు యుద్ధ ఘట్టం🌹
ద్రోణ పర్వము! అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి