వ్యాసుడు ఉపదేశంతో ధృతరాష్ట్రుడు కొంచెం తేరుకుని కురుక్షేత్రానికి బయలుదేరాడు కుంతీ గాంధారి సంజయుడు విదురుడు అతని వెంట ఉన్నారు దారిలో వారికి అశ్వద్ధామ కృపాచార్య కృతవర్మ కనిపించారు వారు ముగ్గురు మాత్రమే కౌరవపక్షాన మిగిలారు ఉప పాండవుల్ని వారు రాత్రిపూట చంపేసి మొత్తం విధ్వంసం చేశారు ఆ తర్వాత కృపాచార్యుడు హస్తినకు కృతవర్మ తన గ్రామానికి అశ్వద్ధామ తపోస్తు చేయటానికి వెళ్ళిపోయారు గాంధారే ధృతరాష్ట్రుడు యుద్ధక్షేత్రానికి వస్తున్నారని తెలిసి ధర్మరాజు కృష్ణుడు సాచ్చకి మిగతా పాండవులు ద్రౌపది తో కలిసి వెళ్లారు దుర్యోధనుని భార్యలని హస్తినాపురంలో ఉంచారు ధర్మరాజు ధృతరాష్ట్రుని కాళ్ళపై పడి ఏడ్చాడు అందరూ ఆయన పాదాలకి నమస్కారం చేశారు కానీ పుత్రసోహంతో ఉన్న ధృతరాష్ట్రుడు భీముని చంపాలని గట్టిగా చేతులతో నొక్కాలని మనసులో అనుకున్నాడు ఇది గ్రహించిన కృష్ణ పరమాత్ముడు ఇనప బొమ్మను ధృతరాష్ట్రుని ముందు తోసాడు 10,000 ఏనుగుల బలం గల గుడ్డి రాజు భీముని ఆకారంలో ఉన్న ఆ బొమ్మను పిండి చేశాడు కానీ పైకి అయ్యో నేను భీముని కౌగలించుకున్నాను కానీ చచ్చిపోయాడు అని దొంగ ఏడుపులు ఏడ్చాడు అప్పుడు కృష్ణుడు నవ్వుతూ నువ్వు ఏడవకు భీముడు బతికే ఉన్నాడు ఇప్పటికైనా దుష్టత్వమాను దుర్మార్గంగా ద్రౌపదిని నిండు సభలో దుర్యోధనుడు అవమానించి తన తొడ మీద కూర్చొని ఆమెని ఆహ్వానించడం తప్పు కాదా అని మందలిస్తాడు అప్పుడు బుద్ధి తెచ్చుకుని ధృతరాష్ట్రుడు ఇకనుంచి నా తమ్ముడు పిల్లల్ని పాండవుని నా కొడుకులు గా అనుకుంటాను అని మనసు మార్చుకున్నాడు ఇక గాంధారి పాండవుల ఐదుగురిని చూసింది ఆమెకు కూడా వారు నమస్కరించారు కానీ ఆమె ధర్మరాజుని శపించాలని ఆలోచిస్తున్నప్పుడు వేదవ్యాసుడు ప్రత్యక్షమై అమ్మ గాంధారి ధర్మజుడు మహా ధర్మాత్ముడు ఉత్తముడు నీవు కౌరవులు యుద్ధానికి వెళ్లేప్పుడు ధర్మమే జయిస్తుంది అన్నావు కదా ఇప్పుడు ఆ మాట నిజమైంది పాండవులు ధర్మపరులు కాబట్టి వారిని నీవు క్షమించాలి అంటాడు అప్పుడు ఆమె తన కక్ష తీర్చుకోవటానికి కంటికి కట్టిన గుడ్డలో నుంచి ధర్మరాజు కాలి గోళ్లను చూస్తుంది అవి కందిపోయినాయి అక్కడ కృష్ణ కృష్ణుడు ఉండబట్టి పాండవులు గాంధారి శాపానికి గురికాకుండా తప్పించుకున్నారు దీన్నిబట్టి మనకేం తెలుస్తోంది అంటే కౌరవులు దుష్టుల అవటానికి కారణం ధృతరాష్ట్రుడే గుడ్డి వ్యామోహంతో కొడుకులు ఏమి చేసినా పని నెత్తి మాట అనలేదు. బాల్యం నుంచి దుర్యోధనుడు పాండవులను ముఖ్యంగా భీముని చంపే ప్రయత్నాలు ఎన్నో చేశాడు భీష్మ ద్రోణాది మాటలను కూడా లెక్క చేయలేదు విదురుడి మాటలు కూడా వినలేదు కాబట్టి ఆ గుడ్డి ప్రేమను దురద రాష్ట్ర ప్రేమ అంట కొడుకులు 100 మంది చనిపోవడం బాధాకరమే కానీ ఒక తండ్రిగా వారిని ముఖ్యంగా దుర్యోధనుడిని మంచి మార్గంలో పెట్టక అతను చెప్పిందానికి తందాన తానా అనటం చివరికి పుత్రసోకంతో అలమటించటం జరిగింది కూడా బాధతోటి కేవలం ధర్మరాజుని తన పాతివ్రత్య మహిమ చేత కాలిగోళ్లపై మాత్రమే ప్రభావం చూపగలిగింది ఆ రోజుల్లో పట్టమనిషి గాంధారి ఏమి చేయలేని దుస్థితిలో ఉండిపోయింది సహజంగా తోడికోడళ్ళు వారి పిల్లలపై జారీ ప్రేమ చూపించడానికి ఆమెకి అవకాశం చిక్కలేదు ఎందుకంటే రాణివాసపు స్త్రీగా ఆమె కొడుకు భర్త నిర్ణయాలకు ఎదురు చెప్పలేని స్థితి పట్ట మహేర్షి అయినా అన్ని విషయాలు తెలియాల్సిన అవసరం లేదు అని అనిపిస్తుంది ఆ కాలపు స్త్రీ కేవలం అంతఃపురంలో ఉండేది కానీ రాజకీయాల జోలికి పోయేది కాదు అని తెలుస్తోంది ఇక్కడ తల్లిదండ్రులు ఎంత బాధ్యతగా పిల్లల్ని పెంచాలో గాంధారి ధృతరాష్ట్రుల జీవితాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది🌹
పుత్రశోకం!: - అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి