ఓషో అంటారిలా...: - - జగదీశ్ యామిజాల
 ఈ భూమిపై లక్షలాది మంది ప్రజలు జీవించారు.
వారి పేర్లు కూడా మనకు తెలియవు.
ఈ సాధారణ సత్యాన్ని అంగీకరించండి.
మీరు ఇక్కడ కొద్ది కాలం మాత్రమే ఉంటారు. ఆ తర్వాత, మీరు అదృశ్యమవుతారు.
ఈ కొన్ని రోజులను భయంతో, వేషధారణతో వృధా చేయకూడదు.

కామెంట్‌లు